జీవితం:
పచ్చని మా పల్లె !
కల్మసం లేని బాల్య స్నీహితులు !!
వేసవి లో ఈతులాట !
చలికాలం లో చెలిమంటలు !!
అమ్మ చేతి వంట !
పంట పొలాలలో వేసిన గంతులు !!
అన్నీ వదిలి
.......
దూరతీరాలకు వెళ్లి.......
కాంక్రీట్ అడవి న్యూ యార్క్ లో ప్రతి రోజు పాత జ్ఞాపకాలను నేమరువేస్కోంటూ...
యాంత్రికమయిన జీవితాన్ని గడుపుతూ................
- చంద్ర

No comments:
Post a Comment