Thursday, March 18, 2010

చెల్లని పండు వెన్నెల .......
తోటలో నులక మంచం మీద నేను ...........
చేల్లగా వీస్తున్న పిల్ల గాలి........
పక్కని సన్నని సెలయేరు........